Kidney Health: ఈ సమస్య ఉన్న వారు వీటిని తింటే కిడ్నీలు గోవిందా..! అవేంటో తెలుసుకోండి..

మూత్ర పిండాలు.. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి.. మూత్రపిండాల పని శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడం మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండేందుకు మన అవయవాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

Shaik Madar Saheb

|

Updated on: Mar 29, 2023 | 1:55 PM

మూత్ర పిండాలు.. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి.. మూత్రపిండాల పని శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడం మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండేందుకు మన అవయవాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే, కొన్ని అలవాట్లు, ఆహారం లాంటివి కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ అలవాట్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకోండి..

1 / 6
క్యాన్డ్ ఫుడ్స్: క్యాన్డ్ ఫుడ్స్ తీసుకుంటే అది కిడ్నీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. దీని ద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది.

2 / 6
కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే లేదా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలకు దూరంగా ఉండాలంటే.. బంగాళాదుంపలను తినకూడదు. దాని లోపల ఉండే పొటాషియం మూత్రపిండాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

3 / 6
బ్రౌన్ రైస్ మంచిదని కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే, సమస్యలు మరింత పెరుగుతాయి. బ్రౌన్ రైస్ లో పొటాషియం, భాస్వరం పెద్ద పరిమాణంలో కనిపిస్తాయి. ఇవి మూత్రపిండాలకు మంచివి కావు.

4 / 6
అరటిపండు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ అరటిపండులో పొటాషియం చాలా ఉంటుంది. ఇది కిడ్నీ రోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, కిడ్నీ రోగులు అరటిపండ్లను తినకూడదు.

5 / 6
మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లయితే టమోటాలు తీసుకోవడం మానేయాలి. టొమాటోలలో కూడా చాలా పొటాషియం కనిపిస్తుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు.

6 / 6
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!