AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eesha Rebba: స్టన్నింగ్ లుక్స్ లో దేవకన్యలా మెరిసిపోతున్న ఈషా

తెలుగమ్మాయి ఈషా రెబ్బ అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది

Prudvi Battula
|

Updated on: Mar 29, 2023 | 1:45 PM

Share
తెలుగమ్మాయి ఈషా రెబ్బ అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు

1 / 8
ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది

2 / 8
మొదటి సినిమాతోనే అందం, అభినయంపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది

3 / 8
అయితే ఈ భామకు హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు

4 / 8
ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా నటించి అభిమానులను ఆకట్టుకుంది

5 / 8
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత సినిమాలో పూజాహెగ్డే సిస్టర్ గా నటించింది ఈషా

6 / 8
ఇటీవలే 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది ఈ చిన్నది

7 / 8
అందం, టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ హీరోయిన్ అవకాశాల కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది

8 / 8
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?