Paratha: పరాటాలను నెయ్యి లేదా వెన్న దేనితో తయారు చేస్తే ఆరోగ్యానికి మంచిది?
చాలా మంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్, రాత్రి భోజనంలో పరోటా తినడానికి ఇష్టపడతారు. ఎర్రగా కాల్చిన పరోటాను బంగాళా దుంప కర్రీ లేదా శనగల కర్రీలో రుచిగా ఉంటాయి. కానీ నెయ్యి లేదా వెన్నతో కాల్చిన పరాటాలు మరింత రుచిగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. పరోటాను వెన్నలో కాల్చిన తర్వాత, దానిపై మళ్లీ ఒక స్పూన్ వెన్న వేసుకుని పచ్చళ్లతో తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. కొంతమంది వెన్నకు బదులుగా నెయ్యిని ఎంచుకుంటారు. అయితే ఆరోగ్యం విషయంలో ఈ రెండింటిలో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
