వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మించుకుంటారు. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం దిక్కులకు అనుగుణంగానే బెడ్ రూమ్, కిచెన్, హాల్, బాత్రూమ్‌లనే ఏర్పాటు చేస్తారు. వాస్తు ప్రకారం ఇంటిని ఏర్పాటు చేసుకుంటే.. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.