Smartphone: మీ ఫోన్‌లో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే.. ఇక దాని పనైపోయినట్టే!
ప్రజెంట్ జనరేషన్‌లో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. సోషల్ మీడియా, ఏఐ అందుబాటులోకి వచ్చాక ఫోన్ వాడకం మరింత పెరిగిపోయింది. కొందరైతే ఫుడ్ లేకుండా ఉండగలరేమో కానీ.. ఫోన్ చూడకుండా మాత్రం అస్సులు ఉండలేరు.. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అయితే ఇలా ఫోన్ వాడేప్పుడు అది సెడన్‌గా స్ట్రక్ కావడం, వేడెక్కడం, త్వరగా చార్జింగ్ అయిపోతున్నట్లయితే మీరు వెంటనే అప్రమత్తం కండి. మీ ఫోన్‌లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే అది.. త్వరలోనే పాడైపోతుందని అర్థం. టెక్ నిపుణుల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ పాడైపోయే ముందు కొన్ని సంకేతాలను ఇస్తుందట.. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




