AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షపు నీరు తాగడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?

వర్షంలో తడవడం ఇష్టం ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది చాలా సంతోషంగా వర్షంలో తడుస్తూ గంతులేస్తారు. ఇంకొంతమంది అయితే ఏకంగా వర్షం నీరు తాగుతుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వర్షంలో తడవడం ఒకేకానీ, వర్షం నీరు తాగడం మంచిదేనా? దీని వలన లాభాలు ఉన్నాయా? నష్టాలు ఉన్నాయా అని. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 03, 2025 | 3:19 PM

Share
వర్షం నీరు చాలా శుభ్రంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ నీరు చాలా స్వచ్చమైనది అని చెబుతుంటారు. కానీ కొంత మంది వీటిని తాగొచ్చు అని చెబితే, మన పెద్దవారు మాత్రం అస్సలే వర్షం నీరు తాగకూడదని చెబుతారు. వర్షం నీరు స్వచ్ఛమైనే అయినప్పటికీ ఎందుకు తాగకూడదు అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంటుంది.

1 / 5
అయితే మంచినీరు ( స్వేదన జలం) ఆవిరి నుంచి తయారు అవుతుంది. అందువలన ఇది చాలా స్వచ్ఛమైన నీరు అంటారు. అంతే కాకుండా నీరు శుద్ధి జరగడం వలన వీటిలో మలినాలు నశించి, ఇవి శుభ్రంగా ఉంటాయి. అందుకే మంచినీరును చాలా మంది తాగుతుంటారు.అయితే వర్షపు నీరు కూడా మంచినీరు లాగానే కధా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఎందుకంటే? మేఘాలు భూమిపై ఉన్న నీటిని ఆవిరి రూపంలో తీసుకుంటాయి. అందువలన ఈ వర్షపు నీరు కూడా మంచినీరే కదా? కానీ కొందరు వర్షం నీరు అపరిశుభ్రమైన నీరు అని ఎందుకు అంటారు అనే ఆలోచన వస్తుంది.

2 / 5
అయితే మంచినీరు బహిరంగ ప్రదేశాలలో తయారు చేయబడనందున అవి సురక్షితమైన నీరు. కానీ వర్షం నీరు మేఘాలు, కణాల రూపంలో నీటిని స్వేకరిస్తుంది. ఆ సమయంలో అది నీటితో పాటు అనేక మలినాలను కూడా తీసుకెళ్తుందంట. ముఖ్యంగా దుమ్ము, మట్టి, SO₂-NOx వంటి వాయువులు మరియు కీటకాలను మోసుకెళ్లి తిరిగి వస్తుంది.

3 / 5
అదువలన వర్షం నీరు తాగడానికి పనికిరావు అంటున్నారు నిపుణులు. కొంత మంది వర్షం నీరు చూడటానికి చాలా శుభ్రంగా ఉంటాయని తాగుతుంటారు. కానీ ఎప్పుడూ అలా చేయకూడదు. వా టిని పరీక్షించిన తర్వాతే తాగాలి. ఎందుకంటే వాటిలో ఎక్కువ మలినాలు ఉంటాయి, ఇవి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్‌కు కారణం అవుతాయంటున్నారు.

4 / 5
ముఖ్యంగా మొదటి సారి కురిసే వర్షంలో తడవడం, ఆ నీటిని తాగడం అనేది అస్సలే మంచిది కాదంట. ఎందుకంటే?  మొదటి సారి కురిసే వర్షపు నీరులో,వాతావరణం నుండి వచ్చే ధూళి ,కాలుష్య కణాలను  ఎక్కువగా కలిగి ఉంటుందంట. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. అందుకే మొదటిసారి వర్షంలో తడవకూడదంటారు పెద్దలు.

5 / 5
Follow Us
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!

వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!

స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?

నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?

నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?

తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..

ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!

ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..

వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?

తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?