Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లివర్ ఆరోగ్యానికి అద్భుతమైన ఆహార పదార్థాలు ఇవే!

శరీరంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. లివర్ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే? ఇది మానవ శరీరంలో పేరుకపోయిన చెడు పదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే లివర్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

Samatha J
|

Updated on: Jul 03, 2025 | 3:19 PM

Share
శరీరంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. లివర్ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే? ఇది శరీరంలో పేరుకపోయిన చెడు పదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే లివర్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. కానీ కొంత మంది తీసుకునే ఆహారం, జీవనశైలి, అధిక ఒత్తిడి వారి లివర్ హెల్త్‌పై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. కావున కాలేయం ఆరోగ్యానికి తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ ఏదో ఇప్పుడు చూద్దాం.

1 / 5
పసుపు: పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మినరల్స్ వంటివి ఎక్కవ మోతాదులో ఉంటాయి. అందువలన పసుపును ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుందంట. మరీ ముఖ్యంగా కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా నెయ్యి, పసుపు వేసుకొని కనీసం వారంలో రెండు రోజులు తాగడం వలన ఇది, కాలేయ సమస్యలను తగ్గిస్తుందంట.

2 / 5
వెల్లుల్లి: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా కాలేయ పనితీరుకు ఇది చాలా మంచిది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకంటే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది కాలేయ పనితీరును మెరుగు పరిచి, ఫ్యాటీలివర్ సమస్యలను తగ్గిస్తుందంట. ముఖ్యంగా ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వలన ఇది శరీరానికి లివర్ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు.

3 / 5
ఆకు కూరలు: పాలకూర, మెంతికూర, తోట కూర వంటి ఆకు కూరలు లివర్ హెల్త్‌కు చాలా మంచిదంట. కనీసం వారం రోజుల్లో రెండు సార్లు ఆకుకూరలు తినడం వలన ఇవి కాలేయపనితీరును మెరుగు పరస్తాయంట. ఎందుకంటే, ఆకు కూరల్లో క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే కాకుండా, కాలేయ వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఈ ఆకుకూరలు తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు కూడా తొలిగిపోతాయి.

4 / 5
నిమ్మకాయ: నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది కాలేయానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నిమ్మకాయను వం టల్లో చేర్చుకోవడం లేదా, రోజు నిమ్మకాయ నీరు తాగడం వలన ఇది జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా కాలేయ పనితీరును కూడా మెరుగు పరుస్తుందంట.

5 / 5