AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wine for Heart: రెడ్‌ వైన్‌ నిజంగా గుండెకు మేలు చేస్తుందా? ఇందులో నిజమెంత..

వైన్ తాగేవారు తరచుగా రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని, గుండెకు మంచిదని గొప్పలు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజూ కొంచెం వైన్‌ తాగాలని అంటుంటారు. అయితే దీనిపై వైన్ నిపుణురాలు సోనాల్ హాలండ్ ఏం చెబుతున్నారంటే.. రెడ్ వైన్‌లో రెస్వెరాట్రాల్ ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతారు..

Srilakshmi C
| Edited By: |

Updated on: Jan 20, 2026 | 11:57 AM

Share
వైన్ తాగేవారు తరచుగా రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని, గుండెకు మంచిదని గొప్పలు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజూ కొంచెం వైన్‌ తాగాలని అంటుంటారు. అయితే దీనిపై వైన్ నిపుణురాలు సోనాల్ హాలండ్ ఏం చెబుతున్నారంటే.. రెడ్ వైన్‌లో రెస్వెరాట్రాల్ ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతారు. కానీ ఇది నిజం కాదు. రెస్వెరాట్రాల్‌ను సప్లిమెంట్ చేయడానికి రెడ్ వైన్ మాత్రమే ఏకైక ఎంపిక కాదు.

1 / 5
రెస్వెరాట్రాల్ గుండె ఆరోగ్యానికి మంచిదనడం పూర్తిగా అపోహ. గుండె సమస్యలు ఉన్నవారు రెడ్ వైన్ తాగడం అంత మంచిది కాదని అంటున్నారు. బెర్రీలు, ద్రాక్ష, నట్స్‌ వంటివి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రెస్వెరాట్రాల్ పొందవచ్చు. ఆల్కహాల్ ఎప్పుడూ ఆరోగ్యకరమైన పానీయం కాదు. కాబట్టి దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం బెటర్‌. ఇది శాశ్వత ఎంపికగా మార్చకూడదు.

2 / 5
షాంపైన్ పార్టీలకు మాత్రమే అనే అపోహ కూడా ఉంది. కానీ అది నిజం కాదు. ఇటువంటి మెరిసే వైన్ల వాడకం పార్టీలకు మాత్రమే పరిమితం కాదు. ఏ ఆల్కహాలిక్ పానీయం అయినా దానిని మితంగా తాగడం ఉత్తమమని వైన్ నిపుణులు అంటున్నారు.

3 / 5
ఎన్నో యేళ్లుగా వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని సాధారణ ప్రజలు సైతం విస్తృతంగా చెబుతున్నారు. కానీ ఇందులో నిజం ఎంత ఉందో నిపుణుల మాటల్లో మీ కోసం..

4 / 5
ఫ్రాన్స్, హంగేరీలలో ఉత్పత్తి అయ్యే స్వీట్ వైన్లు వాటి నాణ్యత కారణంగా ఖరీదైనవనిగా ఎంచబడుతాయి. కాబట్టి స్వీట్ వైన్లు కొత్తవారికి మాత్రమేనని, అవి చాలా చౌకగా ఉంటాయనేది పూర్తిగా అపోహ మాత్రమే.

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..