AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్ర తోటకూరతో ఆ సమస్యలు ఖతం.. ఆహారంలో చేర్చుకోండి..

చాలా మంది రెగ్యులర్‌గా ఆకు కూరలు తింటూ ఉంటారు. ఆకు కూరలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకు కూరల్లో కూడా అనేక పోషకాలు లభిస్తాయి. ఆకు కూరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిల్లో ఎర్ర తోట కూర కూడా ఒకటి. చాలా మందికి ఎర్ర తోట కూర గురించి తెలీదు. ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎర్ర తోట కూర తినడం. ఎర్ర తోట కూర తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఈ ఆకు కూర తినడం వల్ల ఒత్తిడి నుంచి మంచి రిలీఫ్..

Prudvi Battula
|

Updated on: Oct 29, 2025 | 2:22 PM

Share
చాలా మంది రెగ్యులర్‌గా ఆకు కూరలు తింటూ ఉంటారు. ఆకు కూరలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకు కూరల్లో కూడా అనేక పోషకాలు లభిస్తాయి. ఆకు కూరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిల్లో ఎర్ర తోట కూర కూడా ఒకటి.

1 / 5
చాలా మందికి ఎర్ర తోట కూర గురించి తెలీదు. ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎర్ర తోట కూర తినడం. ఎర్ర తోట కూర తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఈ ఆకు కూర తినడం వల్ల ఒత్తిడి నుంచి మంచి రిలీఫ్ లభ్యమవుతుంది.

2 / 5
ఎర్ర తోటకూరలో పొటాషియం కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది రక్త పోటును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గి.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

3 / 5
డయాబెటీస్ ఉన్నవారు ఈ ఎర్ర తోట కూర తింటే రక్తంలో.. షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కంటి సమస్యలను తగ్గించి.. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. క్యాల్షియం కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.

4 / 5
అదే విధంగా ఎర్ర తోటకూరలో ఐరన్ కూడా లభ్యమవుతుంది. కాబట్టి ఇది తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తక్షణమే శక్తిని కూడా ఇస్తుంది. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..