మొటిమల సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి కారణంగా ముఖం అంతా అంద విహీనంగా కనిపిస్తుంది. వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలీదు. చాలా మంది ఏవి పడితే అవి రాస్తూ ఉంటారు. అవి పడక మొటిమలు మరింత ఎక్కువ అవుతాయి. ముందు ఏ టిప్ పాటించినా.. ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ముఖంపై అప్లై చేయాలి. తేనెతో పింపుల్స్‌ని తగ్గించుకోవచ్చు. తేనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు..