IPL 2024: 549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే.. ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధం..
SRH Vs RCB Head To Head Records: ఐపీఎల్ 2024 (IPL 2024) 41వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. గురువారం జరిగే ఈ మ్యాచ్ ఆర్సీబీకి ఎంతో కీలకం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు.
Most Read Stories