ఆ ఇన్సూరెన్సు 0.45 పైసలు మాత్రమే.. లాభాలు మాత్రం బోలెడు..
ఐఆర్సిటీసి పోర్టల్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకునే ఆప్షన్ ను పాసింజర్లకు రైల్వేలు అందిస్తున్నాయి. అయితే ఇది తప్పనిసరి మాత్రం కాదు. దీన్ని తీసుకోకుండా చాలామంది లైట్ తీసుకుంటారు. అయితే దీనితో ప్రయోజనాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా తీసుకొంటారు. మరి IRCTC ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
