సమ్మర్‌లో బెల్లం తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?

Samatha

31 march 2026

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది బెల్లం తప్పకుండా తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

బెల్లం

బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది  తప్పకుండా రోజూ కొంచెం బెల్లం తింటారు. అయితే కొంత మందిలో ఒక డౌట్ ఉంటుంది.

పోషకాలు

అసలు సమ్మర్‌లో బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఆరోగ్యానికి చాలా మంచిది

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఏ సీజన్‌లోనైనా తినొచ్చుకానీ,సమ్మర్‌లో మాత్రం చాలా మితంగా తీసుకోవాలంట.

సమ్మర్

సమ్మర్‌లో అతిగా కాకుండా చాలా మితంగా బెల్లం తీసుకోవడం వలన ఇది , శరీరాన్ని చల్ల బరిచి, వేడి తగ్గిస్తుంది. కానీ చిన్న ముక్క మాత్రమే తీసుకోవాలి.

మితంగా తీసుకోవడం

వేసవిలో చిన్న బెల్లం ముక్క తినడం వలన ఇది నీరసం తగ్గించి, శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

శక్తి

బెల్లం తినడం వలన జీర్ణ సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. ఇది మలబద్ధకం సమస్యలను తగ్గించి, శరీరానికి చాలా మేలు చేస్తుంది.

జీర్ణ సమస్యలు

ముఖ్యంగా మహిళలు ప్రతి రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వలన ఇది రక్త హీనత సమస్యను తగ్గించి, శరీరంలో ఐరన్ శాతం పెంచుతుంది.

రక్తహీనత