వీరికి కొబ్బరి నీళ్లు విషంతో సమానం.. తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?
Samatha
31 march 2026
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది కొబ్బరి నీళ్లు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.
సమ్మర్
కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంచిది కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు.
శరీరానికి తక్షణ శక్తి
ముఖ్యంగా సమ్మర్‌లో డీ హైడ్రేషన్ కోసం , చర్మ ఆరోగ్యం కోసం చాలా మంది కొబ్బరి నీళ్లు తాగడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు.
డీ హైడ్రేషన్
అయితే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అస్సలే వీటిని తాగకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎవరు తాగకూడదు
ఎవరు అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో, వారు కొబ్బరి నీళ్లు అతిగా తాగకూడదు, ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది కిడ్నీ ఆరోగ్యానికి మంచిది కాదు.
కిడ్నీ సమస్యలు
అదే విధంగా, మధుమేహం సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే కొబ్బరి నీళ్లు అతిగా తాగకూడదంట. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతుంది.
మధుమేహం
అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు కూడా అస్సలే కొబ్బరి నీళ్లు తాగకూడదంట. ఇది సమస్యను తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అధికరక్తపోటు
గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఉన్న సమయంలో కూడా అస్సలే కొబ్బరి నీళ్లు తాగకూడదంట. ఇది ఆరోగ్యానికి మంచిది కాదంట.