Indoor Plants: ఈ 5 మొక్కలు మీ ఇంట్లో నాటుకుంటే ఆనందమే కాదు.. ఆరోగ్యం కూడా సొంతమవుతుంది..
ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంట్లో పెట్టుకునే మొక్కలు అంటారు. కానీ, ఇవి అలంకరణకు మాత్రమే కాదు.. వీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఆ మొక్కల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లావెండర్ మొక్క అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మొక్క ఆందోళనను తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ మొక్క నుంచి వెలువడే సువాసన మనసును ప్రశాంతంగా..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
