ఆ సమస్యలతో బాధ పడుతున్నారా.. అయితే, సపోటాతో దాన్ని తరిమికొట్టండి!
ఒక సపోటాలో 100 గ్రాములకు 83 కేలరీలు ఉన్నాయి. అంతే కాదు, దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్లు A, C, ఫోలేట్, ఖనిజాలు నియాసిన్ ఉంటాయి. అంతే కాదు వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5