Green Tea Before Bed: రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ ఎప్పుడైనా తాగారా?
తెల్లారగానే వేడివేడిగా తేనీటిని తాగకపోతే మనసంతా అదోలా ఉంటుంది. కాస్త కాఫీ లేదా టీ ఏదో వేడిగా గొంతు తడిపితే ఎంతో హాయిగా ఉంటుంది. వీటికి బదులుగా ఉదయం గ్రీన్ టీని తాగారనుకోండి.. ఆ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని అంటున్నారు నిపుణులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
