మన్యం జిల్లా సీతానగరం మండలంలో ఏనుగుల గుంపు సంచరించడంతో రైతులు పంట నష్టంపై ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లోకి వచ్చి దాడి చేస్తాయేమోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఏనుగులను తరలించాలని ప్రజలు కోరుతున్నారు.