గ్యాప్ ఇచ్చిన టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్.. ఊపిరి పీల్చుకుంటున్న యంగ్ హీరోలు
టాలీవుడ్ 2026 సంక్రాంతిని గ్రాండ్‌గా ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత ఆరు వారాల పాటు ప్రధాన చిత్రాల విడుదలలు లేవు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ల జోరు తగ్గుముఖం పట్టగా, ఫిబ్రవరిలో స్టార్ హీరోలు కనిపించడం లేదు. విశ్వక్ సేన్, సంతోష్ శోభన్ వంటి యువ హీరోలు తమ సినిమాలతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్ 2026 సంవత్సరాన్ని సంక్రాంతి పండుగతో అత్యంత వైభవంగా ప్రారంభించింది. సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు విడుదల కాగా, వాటిలో నాలుగు చిత్రాలకు హిట్ టాక్ లభించింది. ఒకే సీజన్‌లో బ్లాక్ బస్టర్లు రావడంతో ప్రేక్షకుల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపించింది. అయితే, ఈ జోరును కొనసాగించడంలో టాలీవుడ్ కొంత వెనుకబడింది. సంక్రాంతి విడుదలల తర్వాత దాదాపు ఆరు వారాల పాటు పెద్ద చిత్రాలు ఏవీ కనిపించడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: స్పీడు పెంచిన మిల్కీ బ్యూటీ.. కేకపెట్టిస్తున్న కమ్ బ్యాక్
Ranveer Singh: ధురంధర్ తరువాత రణవీర్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందా
రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్ కిడ్.. మాములుగా ఉండదు మరి
Malavika Mohanan: స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా.. హాట్ లుక్స్ తో దుమ్ములేపుతుందిగా
Chiranjeevi: చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

