Ranveer Singh: ధురంధర్ తరువాత రణవీర్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందా
దురందర్ విజయం తర్వాత రణ్‌వీర్ సింగ్ తన తదుపరి చిత్రం ప్రళయ్తో ఓ రిస్కీ జాంబీ కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. బాలీవుడ్‌లో కొత్తదైన ఈ భారీ ప్రాజెక్ట్ కు స్కామ్ 1992 ఫేమ్ జై మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై నగరం నాశనమైన నేపథ్యంలో, విజువల్ ఎఫెక్ట్స్, ఏఐ టెక్నాలజీతో ఈ సీరియస్ టోన్ సినిమా తెరకెక్కుతోంది.
రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో దురందర్ సెన్సేషనల్ సక్సెస్ సాధించిన తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం రణ్‌వీర్‌తో సినిమాలు చేయడానికి భారీ నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. క్రేజీ కమర్షియల్ సబ్జెక్టులలో ఆయనను నటింపజేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే, రణ్‌వీర్ మాత్రం వీటన్నింటినీ పక్కన పెట్టి ఒక రిస్కీ ప్రాజెక్టును ఎంచుకున్నారు. దురందర్ 2 పనులలో బిజీగా ఉన్న రణ్‌వీర్ సింగ్, ఆ తర్వాత ప్రళయ్ అనే జాంబీ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ అయి, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్ కిడ్.. మాములుగా ఉండదు మరి
Malavika Mohanan: స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా.. హాట్ లుక్స్ తో దుమ్ములేపుతుందిగా
Chiranjeevi: చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా.. అరే ఏంట్రా ఇది
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

