Malavika Mohanan: స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా.. హాట్ లుక్స్ తో దుమ్ములేపుతుందిగా
మాళవిక మోహనన్ తన కెరీర్, ఫ్యాషన్ ప్రాధాన్యతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెరపై, తెర వెనుక గ్లామరస్‌గా కనిపించే ఈ నటి, ఇప్పుడు గ్లామర్ రోల్స్‌కు బ్రేక్ ఇచ్చి, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నారు. ఆధునిక శైలిలో కనిపించినా, సాంప్రదాయ చీరకట్టునే అసలైన ఫ్యాషన్‌గా భావిస్తున్నానని ఆమె తెలిపారు.
ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా అల్ట్రా గ్లామరస్ లుక్స్ లో కనిపించే బ్యూటీ మాళవిక మోహనన్. పేరుకు సౌత్ హీరోయిన్ అయినా గ్లామర్ షో విషయంలో నార్త్ బ్యూటీస్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తారు ఈ భామ. తన ఫేవరెట్ స్టైలింగ్, కెరీర్ ఎంపికలపై మాళవిక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ది రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. అయితే హీరోయిన్‌గా పెద్దగా పేరు రాకపోయినా, సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్స్, రెడ్ కార్పెట్ అపీరియన్స్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది రాజాసాబ్ రిజల్ట్ కూడా తేడా కొట్టేయడంతో గ్లామర్ రోల్స్‌కు బ్రేక్ ఇవ్వాలని మాళవిక నిర్ణయించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా.. అరే ఏంట్రా ఇది
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
Vijay Deverakonda: వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

