అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలోని ఓ గోశాల సమీపంలో చిరుత పులి సంచరించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఫుటేజీలో గోశాల ప్రాంగణంలో చిరుత పులి కదలికలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.