AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Smart Phone: స్మార్ట్‌ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? ఈ నెలలో విడుదల కానున్న కొత్త ఫోన్స్ లిస్ట్ ఇదే..

Smart Phone Launching in September: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది.. ఏ ఫోన్ కొత్తగా విడుదలైందని వెతుకుతున్నారా? మీకా శ్రమ అవసరం లేదిక. ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో లాంచ్ కానున్న బెటర్ స్మార్ట్‌ల వివరాలను మీకోసం తీసుకువచ్చాం. ఆ వివరాలను తెలుసుకోండి..

Shiva Prajapati
|

Updated on: Sep 05, 2023 | 7:00 AM

Share

1 / 5
Realme GT Neo 6 5G: రియల్‌మి త్వరలో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇందులో 16 GB RAM, 512 GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. స్నాప్‌ డ్రాగన్ 8 Gen 2 SoC, 144hz, OLED డిస్‌ప్లే ఫీచర్స్‌తో వస్తోంది ఈ ఫోన్. ఇక ఈ ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే సౌకర్యం కూడా ఉంది. కంపెనీ ఈ ఫోన్‌కు 240 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తోంది.

2 / 5
ఐఫోన్ 15 సిరీస్: ఈ నెలలో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్ కింద 4 ఫోన్లు లాంచ్ కానున్నాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ని పొందాలని ఆలోచిస్తున్న వారికి ఈ సిరీస్ సూపర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కొత్త సిరీస్ USB టైప్ C ఛార్జర్, పెరిస్కోప్ లెన్స్, పెద్ద బ్యాటరీ, డిజైన్ అప్‌గ్రేడ్ వంటి అనేక మార్పులతో వస్తుంది.

3 / 5
Oneplus Open: OnePlus తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను ఈ నెలలో విడుదల చేయనుంది. అయితే, కంపెనీ ఇంకా లాంచ్ తేదీని వెల్లడించలేదు. దాదాపు సెప్టెంబర్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 7.1 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 5.54 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుందని చెబుతున్నారు. ఇది కాకుండా, Snapdragon 8 Gen 2 SoC, పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఇందులో చూడవచ్చు. పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్న మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే.

4 / 5
Honor 90: 3 సంవత్సరాల తర్వాత, హానర్ భారతదేశంలో హానర్ 90తో తిరిగి వస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ను అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.35,000 ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 200MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 SOC సపోర్ట్‌తో వస్తోంది.

5 / 5
Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..

ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..

అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!

మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..

కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..

పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?

నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!

Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ