15 నెలల దర్యాప్తు.. 12 రాష్ట్రాల్లో సోదాలు! లడ్డూ కల్తీ కేసులో సంచలన నిజాలు
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఎస్‌ఐటి 15 నెలల సుదీర్ఘ దర్యాప్తును ముగించి నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. 12 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, 36 మందిని నిందితులుగా చేర్చింది. భోళే బాబా ఆర్గానిక్ డెయిరీ ₹250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సంచలనాత్మక తుది ఛార్జిషీట్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటి) నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. 15 నెలల పాటు విస్తృతంగా సాగిన ఈ దర్యాప్తులో 12 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ఎస్‌ఐటి నివేదిక ప్రకారం, ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు చెందిన 12 మంది ఉద్యోగులు మరియు పలు ప్రైవేట్ డెయిరీల ఉన్నతాధికారులు ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశం నుంచి అరసవల్లి దర్శనం..హెలికాప్టర్, బెలూన్ రైడ్స్ – టికెట్ ధరలు ఇవే
Jr NTR: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. డ్రాగన్ మూవీ షూటింగ్‌కి బ్రేక్
Dhurandhar 2: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది
మేడారంలో.. కుక్కెత్తు బంగారం… హీరోయిన్ తీరుపై తీవ్ర విమర్శలు
Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

