Indian Railways: రైలు ప్రయాణానికి లోయర్ బెర్త్ బుక్ చేసుకోవాలా..? ఐతే ఇలా చేయండి..
టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు బెర్త్ ప్రిఫరెన్స్‌ను బట్టి పెద్దవారికి మాత్రమే లోయర్ బెర్తుల కేటాయింపు జరుగుతుంది. ఎలాంటి మానవ ప్రమేయము లేకుండానే ఆటోమాటిక్‌గా సీట్ల కేటాయింపు జరుగుతుందని రైల్వే ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ పెద్దవాళ్లకు ఎవరికైనా మిడిల్, అప్పర్ బెర్తుల్లో సీట్లు కేటాయిస్తే టీటీఈని సంప్రదిస్తే బెర్తుల అందుబాటును బట్టి వారికి వేరే బెర్త్‌లు కేటాయిస్తారు. మరోసారి ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే పెద్ద వయసున్న వారికి సీనియర్ సిటిజన్ కోటాలో టికెట్ తీసుకోవల్సి ఉంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
