Stress: ఇవి తింటే ఎంత స్ట్రెస్ ఉన్నా తగ్గిపోవాల్సిందే..

ప్రస్తుత కాలంలో అంతా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అనేక పరిస్థితుల కారణంగా ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఒత్తిడి కారణంగా అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎటాక్ అవుతున్నాయి..

Chinni Enni

|

Updated on: Nov 16, 2024 | 5:18 PM

ప్రస్తుత కాలంలో ఉన్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అంతా ఒత్తిడితో నిండి ఉంటుంది. యువత ఎక్కువగా ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఒత్తిడిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. వైద్యుల సహాయం ఖచ్చితంగా తీసుకోవాలి.

1 / 5
మీలో ప్రెజర్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు.. ఒత్తిడిని తట్టుకోలేనప్పుడు కొన్ని రకాల ఆహారాలు తింటే.. దాని నుంచి బయట పడొచ్చు. అంతే కాదు శారీరక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.

2 / 5
గింజలను మీ డైట్‌లో ఓ భాగం చేసుకోండి. నట్స్ వంటివి తినడం వల్ల మీలో శక్తి పెరుగుతుంది. వీటిల్లో ఉండే పోషకాలు ఒత్తిడి, డిప్రెషన్‌ను కంట్రోల్ చేస్తాయి. అదే విధంగా ఆకు కూరలు తినడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఒత్తిడిని కంట్రోల్ చేయడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి.

3 / 5
కొవ్వు చేపలు కూడా తినడం వల్ల మానసిక ఆరోగ్యం ఎంతగానో మెరుగు పడుతుంది. ఈ చేపల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించడంలో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి.

4 / 5
అదే విధంగా బ్లాక్ బెర్రీలు, బ్లూ బెర్రీలు, స్ట్రా బెర్రీలు వంటివి తినడం వల్ల.. శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

5 / 5
Follow us
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు

ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌