AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress Relief Foods: ఈ ఫుడ్స్ తింటే మీ మూడ్ మొత్తం సెట్.. స్ట్రెస్ దూరం!

ఒత్తిడిని, ఆందోళన కారణంగా చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారు. ఇంట్లోని, ఆఫీసులోని ఇబ్బందుల కారణంగా ఒక్కోసారి తీవ్రంగా ఒత్తిడికి లోవుతూ ఉంటారు. తరచూ ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ఈ ఫుడ్స్ చక్కగా హెల్ప్ చేస్తాయి. అవేంటో తెలుసుకోండి..

Chinni Enni
| Edited By: |

Updated on: Jan 19, 2025 | 5:02 PM

Share
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో ఒత్తిడి, ఆందోళన ఒకటి. ఆఫీసులో ఒత్తిడిలు, ఇంట్లోని పరిస్థితుల కారణంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఒత్తిడి కారణంగా అనేక ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఈ ఫుడ్స్ తీసుకుంటే మంచి రిలీఫ్ దొరుకుతుంది.

1 / 5
ఒత్తిడిని తగ్గించే ఆహారాల్లో నట్స్ కూడా ఒకటి. ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ కొంత మోతాదులో తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన అనేవి కంట్రోల్ అవుతాయి. ఇందులో ఉండే పోషకాలు స్ట్రెస్‌ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

2 / 5
మీకు ఒత్తిడిగా ఉన్నప్పుడు రిలీఫ్ పొందాలంటే డార్క్ చాక్లెట్ తిన్నా పర్వాలేదు. చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తింటే.. మంచి రిలాక్సేషన్ పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక స్థితిని మార్చుతాయి.

3 / 5
అవకాడో తిన్నా కూడా ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందవచ్చు. డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. నల్ల ద్రాక్ష పండ్లు తిన్నా కూడా మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. కాబట్టి మీకు కాస్త ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇవి తింటే మంచిది.

4 / 5
స్ట్రాబెర్రీలు కూడా ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. ఇందులో ఉండే పోషకాలు చక్కగా సహాయ పడతాయి. ఆకు కూరలు, మామిడి పండు తిన్నా కూడా మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

స్ట్రాబెర్రీలు కూడా ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. ఇందులో ఉండే పోషకాలు చక్కగా సహాయ పడతాయి. ఆకు కూరలు, మామిడి పండు తిన్నా కూడా మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్

బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం