AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డును వీటితో తిన్నారంటే.. అంతే సంగతులు.. లైఫ్‎ని రిస్క్‎లో పెట్టినట్టే..

గుడ్లు ప్రొటీన్ల స్టోర్‌హౌస్‌గా చెబుతారు. అంతేకాదు.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ప్రతి వ్యక్తి శరీర బరువును బట్టి మనం ప్రోటీన్ తీసుకోవాలి. అంటే, 60 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. అయితే గుడ్లతో తినకూడని ఆహారాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా? గుడ్లతో పాటు అలాంటి ఆహారాలు తినడం ఆరోగ్యానికి హానికరం.

Prudvi Battula
|

Updated on: Nov 08, 2025 | 2:18 PM

Share
గుడ్డు,చీజ్ కలిపి తినవద్దు.. గుడ్లు, పనీర్ రెండూ ప్రోటీన్ కలిగిన మంచి వనరులు. కానీ, వాటిని కలిపి తినడం వల్ల మీ జీర్ణక్రియకు హాని కలుగుతుంది. కాబట్టి గుడ్డు, పనీర్ కలిపి తినకుండా జాగ్రత్తపడాలి.

1 / 5
గుడ్డు, చేపలను ఒకేసారి తినవద్దు.. ఉడకబెట్టిన గుడ్లు, చేపలతో తినడం శరీరానికి చాలా హానికరం. అందుకే గుడ్లు, చేపలు కలిపి ఎప్పుడూ తినకూడదని అంటారు. ఈ కలయిక వల్ల అలర్జీలతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

2 / 5
గుడ్డు, సోయా పాలు కలిపి తినవద్దు.. సోయా పాలు అనేక ప్రయోజనాలతో కూడిన ఆహార ఉత్పత్తి. అయితే గుడ్డు, సోయా పాలు కలిపి తినడం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వీటిని కలిపి తింటే ప్రోటీన్ శోషణ నిరోధిస్తుంది.

3 / 5
చక్కెర, గుడ్డు కలిపి తినవద్దు.. గుడ్లు, చక్కెర ఎప్పుడూ కలిసి ఉండని పదార్థాలు. చక్కెరతో గుడ్లు ఎప్పుడూ తినవద్దు. మీరు గుడ్లు, చక్కెరను కలిపి ఉడికించినట్లయితే, రెండింటి నుండి విడుదలయ్యే అమైనో ఆమ్లాలు శరీరానికి విషపూరితం కావచ్చు. ఈ కలయిక కారణంగా, మీరు రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాలసి ఉంటుంది.

4 / 5
టీతో పాటు గుడ్డు తినకూడదు.. కోడిగుడ్ల నుంచి తయారైన ఉత్పత్తులను తిన్న తర్వాత.. అది జీర్ణం కావడానికి కొందరు టీ తాగుతుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు మీ శరీరానికి చాలా హానికరం. గుడ్లు తిన్న తర్వాత టీ తాగడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.

5 / 5