ఐల్యాష్ అతిగా ఉపయోగిస్తున్నారా.? సమస్యలను కొని తెచ్చుకున్నట్టే..
అందంగా కనిపించాలని కొందమంది మహిళలు మేకప్ చేసుకొని ముస్తాబు అవుతుంటారు. అలాంటి మేకప్ ఉత్పత్తుల్లో ఐల్యాష్ కూడా ఒకటి. ఈ కృత్రిమ కంటి వెంట్రుకలు ధరిస్తే కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని తరచూ వినియోగిస్తుంటే కళ్లపై దుష్ప్రభావాలను చూపాతాయంటున్నారు సౌందర్య నిపుణులు. ఐల్యాష్ వినియోగం వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
