ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. విరాట్, రోహిత్ ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనా?
హ్యారీ బ్రూక్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 38 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇటీవలే అతని బ్యాట్ నుంచి 8 భారీ సెంచరీలు, 10 అర్ధసెంచరీలు వచ్చాయి. దీని ద్వారా 61.62 సగటుతో పరుగులు చేసిన ఈ 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇప్పుడు ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.