Cow Ghee: ఆవు నెయ్యిని ఇలా వాడితే అందం రెట్టింపు.. మీ వయసు పదేళ్లు తగ్గడం ఖాయం..!
ఆవు నెయ్యి చర్మానికి అద్భుతమైన సహజ సౌందర్య సాధనం. వారానికి రెండుసార్లు నెయ్యితో మసాజ్ చేస్తే చర్మం మెరిసిపోతుంది. మాయిశ్చరైజర్‌గా, ముఖాన్ని కాంతివంతం చేయడానికి, పగిలిన పెదాలు, పాదాలు, డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి నెయ్యిని వాడవచ్చు. పసుపు లేదా శనగపిండితో కలిపి వాడటం వలన మృతకణాలు తొలగిపోయి, యవ్వనంగా కనిపిస్తారు. రాత్రిపూట అప్లై చేయడం వల్ల మృదువైన, తాజాగా చర్మం లభిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
