Team India: 3 మ్యాచ్‌లు 61 పరుగులు.. ఒక్క హాఫ్ సెంచరీ లేకుండా అట్టర్ ఫ్లాప్ షో.. కట్‌చేస్తే.. వన్డే ప్రపంచకప్ స్క్వాడ్ నుంచి ఔట్..?
Rohit Sharma performance vs New Zealand 2026: న్యూజిలాండ్‌తో జరిగిన ఈ సిరీస్ ఓటమి రోహిత్ శర్మకు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఒక మేలుకొలుపు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడపాల్సిన రోహిత్, తన వ్యక్తిగత ఫామ్‌ను తిరిగి పుంజుకుంటేనే రాబోయే కీలక టోర్నీల్లో భారత్ విజయకేతనం ఎగురవేయగలదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
