IND vs NZ: 37 ఏళ్ల తర్వాత తొలిసారి.. టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
Gautam Gambhir coaching criticism: భారత క్రికెట్ జట్టుకు స్వదేశంలో ఎదురుదెబ్బ తగిలింది. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అనూహ్యంగా ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్‌కే పరిమితం కాకుండా, జట్టులోని లోపాలను ఎత్తిచూపింది. అసలు టీమ్ ఇండియా ఎక్కడ తడబడింది? కివీస్ జట్టు పైచేయి సాధించడానికి గల ప్రధాన కారణాలు ఓసారి చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
