AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనీరుకు వేలకు వేలు పెట్టె బదులు చిటికెలో ఇలా ఇంట్లోనే తయారు చేసేయండి!

పనీరును ఇష్ట పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇక ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో దీనిని ఒక స్పెషల్ వంటకంలా చూస్తున్నారు. అంతేకాదు, ఇది తినడానికి కూడా రుచి కరంగా ఉంటుంది. దీనిని మన ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Prasanna Yadla
|

Updated on: Feb 02, 2026 | 10:32 AM

Share

ఒక్క పనీర్‌తో ఒకటి కాదు అనేక రకాల వంటకాలు చేసుకుని తినొచ్చు. అయితే, ఈ పనీర్ కోసం కొందరు మార్కెట్లో వేలకు వేలు పెడతారు. ఎందుకంటే, ఇది అంత కాస్టలీ గా ఉంటుంది.

1 / 5
అయితే, మనం కొనే వాటిలో పనీర్‌ మంచిగా ఉంటుందని నమ్మకం లేదు. అలా అని బయట కనిపించిన వాటిని తెచ్చి చేసుకుంటే 
అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ఇంట్లోనే తయారు చేసుకోండి.

అయితే, మనం కొనే వాటిలో పనీర్‌ మంచిగా ఉంటుందని నమ్మకం లేదు. అలా అని బయట కనిపించిన వాటిని తెచ్చి చేసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ఇంట్లోనే తయారు చేసుకోండి.

2 / 5
బయటే కాకుండా మీ ఇంట్లోనే ఫ్రెష్ గా పనీర్‌ తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టి దానిలో ఒక  గ్లాస్ నీళ్ళు పోసి, ఆ  తర్వాత  1 లీటర్ మిల్క్ ను పోసుకోండి. ఇక ఇప్పుడు పాలను స్టవ్‌ మీదే పెట్టి మరిగించాలి.

3 / 5
కొద్దీ సేపటి తర్వాత పాలు విరగడానికి వెనిగర్‌ ను పాలలో వేయాలి. ఆ తర్వాత పాలు మొత్తం విరిగిపోతాయి. అది జున్నులా మారుతుంది. విరిగిన పాలలో నీళ్లు పోసి, ఒక కాటన్‌ వస్త్రంతో వడకట్టుకోవాలి.

4 / 5
వడకట్టిన తర్వాత  అలాగే, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక పనీర్‌ను తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇక దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. నాలుగు రోజుల వరకు తాజాదనంగా ఉంటుంది.

5 / 5
Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!

ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు

తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..

ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో

షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?

సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.