Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bread Manchurian: బ్రెడ్ మంచూరియాను ఇలా చేయండి.. సాఫ్ట్ గా బలే టేస్ట్ ఉంటుంది!

బ్రెడ్ తో ఎన్నో రకాల రెసిపీలు చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ తో మంచురియా కూడా చేసుకోవచ్చు. అదెలా అని అనుకుంటున్నారా.. నిజమే బ్రెడ్ తో మంచూరియా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకం మంచూరియా తిని బోర్ కొట్టే వాళ్లు ఈ సారి బ్రెడ్ మంచురియా ట్రై చేయండి. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. మరి బ్రెడ్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలో..

Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 19, 2023 | 10:18 PM

బ్రెడ్ తో ఎన్నో రకాల రెసిపీలు చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ తో మంచురియా కూడా చేసుకోవచ్చు. అదెలా అని అనుకుంటున్నారా.. నిజమే బ్రెడ్ తో మంచూరియా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకం మంచూరియా తిని బోర్ కొట్టే వాళ్లు ఈ సారి బ్రెడ్ మంచురియా ట్రై చేయండి. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. మరి బ్రెడ్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
బ్రెడ్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్, క్యారెట్, క్యాబేజ్, ఉప్పు, నూనె.

బ్రెడ్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, క్యారెట్, క్యాబేజ్, ఉప్పు, నూనె.

2 / 5
బ్రెడ్ మంచూరియా టాసింగ్ ఇంగ్రీడియన్స్:

వెల్లుల్లి - అల్లం తరుగు, ఉల్లిపాయ తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్, వెనిగర్, టమాటా సాస్, షెజ్వాన్ సాస్, ఉప్పు, వైట్ పెప్పర్ పొడి, నల్ల మిరియాల పొడి, అరోమేటిక్ పౌడర్, పంచదార,  నూనె.

బ్రెడ్ మంచూరియా టాసింగ్ ఇంగ్రీడియన్స్: వెల్లుల్లి - అల్లం తరుగు, ఉల్లిపాయ తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్, వెనిగర్, టమాటా సాస్, షెజ్వాన్ సాస్, ఉప్పు, వైట్ పెప్పర్ పొడి, నల్ల మిరియాల పొడి, అరోమేటిక్ పౌడర్, పంచదార, నూనె.

3 / 5
తయారీ విధానం:

ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక లోతైన గిన్నెలోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ను, అందులో క్యాబేజ్, క్యారెట్ తరుగును వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు యాడ్ చేయండి. ఆ తర్వాత ఈ మూడింటిని బాగా కలుపుకుని ఉండలుగా చుట్టుకుని పక్కకు పెట్టుకోండి. నూనె వేడెక్కాక... ఈ ఉండలను నూనెలో వేసి ఎర్రగా వేయించుకోని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు టాసింగ్ కోసం మరో కడాయి తీసుకుని.. అందులో కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో అల్లం - వెల్లుల్లి తరుగు వేసి ముందు వేయించుకోవాలి.

తయారీ విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక లోతైన గిన్నెలోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ను, అందులో క్యాబేజ్, క్యారెట్ తరుగును వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు యాడ్ చేయండి. ఆ తర్వాత ఈ మూడింటిని బాగా కలుపుకుని ఉండలుగా చుట్టుకుని పక్కకు పెట్టుకోండి. నూనె వేడెక్కాక... ఈ ఉండలను నూనెలో వేసి ఎర్రగా వేయించుకోని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు టాసింగ్ కోసం మరో కడాయి తీసుకుని.. అందులో కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో అల్లం - వెల్లుల్లి తరుగు వేసి ముందు వేయించుకోవాలి.

4 / 5
ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చి మిర్చి తరుగు కూడా వేసి పెద్ద మంటపై వేయించాలి. ఇవి వేగాక సాస్ అన్నీ సరిపడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించు కోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ తప్ప మిగిలిన పదార్థాలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మంచూరియా దగ్గర పడుతున్న సమయంలో స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ మంచూరియా తయారవుతుంది. దీన్ని పిల్లలు ఎంతో ఇష్ట పడి తింటూంటారు.

5 / 5
Follow us
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..