ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే స్కంద సినిమాతో అలరించింది. ఇక ఈరోజు (అక్టోబర్ 19న) భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.