Cleaning Tips: జీన్స్‌పై మొండి మరకలను ఇలా ఈజీగా వదిలించండి..

జీన్స్ వచ్చిన దగ్గర్నుంచి మగ, ఆడ, చిన్నా అనే తేడా లేకుండా అందరూ జీన్స్ వేసుకుంటున్నారు. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు, వెకేషన్స్‌కి ఇలా అన్నింటికీ జీన్స్ చాలా కంఫర్ట్‌బుల్‌గా, ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. లేడీస్ కూడా ఈ మధ్య ఎక్కువగా జీన్స్ ధరిస్తున్నారు. ఒక్కోసారి ఈ జీన్స్‌పై మొండి మరకలు అనేవి పడుతూ ఉంటాయి. ఇవి అంత సులువుగా వదలవు. వీటిని తొలగించడం కూడా అంత సులువు కాదు. దీంతో వీటిని పక్కన పడేస్తూ ఉంటారు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే..

Chinni Enni

|

Updated on: May 11, 2024 | 5:12 PM

జీన్స్ వచ్చిన దగ్గర్నుంచి మగ, ఆడ, చిన్నా అనే తేడా లేకుండా అందరూ జీన్స్ వేసుకుంటున్నారు. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు, వెకేషన్స్‌కి ఇలా అన్నింటికీ జీన్స్ చాలా కంఫర్ట్‌బుల్‌గా, ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. లేడీస్ కూడా ఈ మధ్య ఎక్కువగా జీన్స్ ధరిస్తున్నారు.

1 / 5
ఒక్కోసారి ఈ జీన్స్‌పై మొండి మరకలు అనేవి పడుతూ ఉంటాయి. ఇవి అంత సులువుగా వదలవు. వీటిని తొలగించడం కూడా అంత సులువు కాదు. దీంతో వీటిని పక్కన పడేస్తూ ఉంటారు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే.. జీన్స్‌పై పడ్డ మొండి మరకలను ఈజీగా వదిలించుకోవచ్చు.

2 / 5
జీన్స్‌పై మొండి మరకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడా చక్కగా పని చేస్తుంది. జీన్స్‌ పై ఉండే మరకలపై కొద్దిగా నీటిని కలిపిన బేకింగ్ సోడా చల్లి.. ఓ 20 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది.. నీటితో శుభ్రం చేయాలి.

3 / 5
జీన్స్‌పై పడ్డ మరకలను షాంపూతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇందు కోసం మరకలపై కొన్ని చుక్కల షాంపూని అప్లై చేయాలి. దీన్ని ఓ పావు గంట సేపు అలాగే వదిలేసి.. ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది.. మంచి నీటితో క్లీన్ చేయాలి. అంతే.

4 / 5
నిమ్మ రసం, టూత్‌ పేస్టులతో కూడా జీన్స్ పై పడ్డ కఠినమైన మరకల్ని వదిలించుకోవచ్చు. మరకలు పడ్డ చోట టూత్ పేస్ట్ లేదా నిమ్మరసం వేసి కాసేపు రుద్ది.. ఓ పావు గంట సేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేస్తే సరి.

5 / 5
Follow us