AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divya Bharathi: ఈ వయ్యారి అందాల విందుకు ఆ సముద్రం కూడా ఇంకుతుందేమో..

దివ్యభారతి నటిగా, మోడల్, తమిళ, తెలుగు సినిమాల్లో బాగా ఫేమస్.  తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ్యాచిలర్ సినిమాలో జి.వీ ప్రకాష్ రొమాన్స్ చేసి తన అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టించింది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు ఈ వయ్యారి ఫ్యాన్స్..

Prudvi Battula
|

Updated on: May 12, 2024 | 8:07 AM

Share
 28 జనవరి 1992న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించంది అందాల తార దివ్య భారతి. సత్యమంగళంలోని బన్నారి అమ్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బి.టెక్ పట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

1 / 5
తన చిన్నప్పటినుంచే నటన, కళల పట్ల ప్రేమ మొదలైందని ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపింది వయ్యారి భామ దివ్య భారతి. ఈ వయ్యారికి ఇష్టమైన హీరో రజినీకాంత్, ఇష్టమైన మూవీ శివాజీ ది బాస్, ఇష్టమైన హీరోయిన్ నయనతార, డ్యాన్స్ చేయడం కూడా చాల ఇష్టం.

2 / 5
2021లో జి.వీ ప్రకాష్ కి జోడిగా బ్యాచిలర్ అనే ఓ తమిళ చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో తరుచూ ఆన్‌లైన్‌లో ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అట్ట్రాక్ట్ చేస్తుంది ఈ వయ్యారి భామ.

3 / 5
2022లో షీ బ్యూటీ అవార్డ్స్ వేడుకలో  సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 'బ్యాచిలర్'లో  ఆమె నటనకు బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్ లో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ,  ఉమెన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎడిసన్ అవార్డ్స్‌లో రైజింగ్ స్టార్-ఫిమేల్ అవార్డులను అందుకుంది

4 / 5
ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి మహారాజ, ఆసై, మదిల్ మేల్ కాదల్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కి జోడిగా G.O.A.T గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది.

5 / 5
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..

హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..

సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?