AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Bangles Uses: ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

ఆడవారు ధరించే గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయంలో గాజులను ధరించడం ఎంతో అదృష్టంగా, సంప్రదాయంగా భావిస్తారు. గాజులు వేసుకోవడం వల్ల కూడా ఆడవారికి అనేక రకాల సమస్యలు దూరమవుతూ ఉంటాయి. భార్యభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా గాజులు సహకరిస్తాయట. అయితే సమయం, సందర్భం ఏదైనా సరే ఆడవారు ఎక్కువగా ఆకుపచ్చ గాజులను ధరించడానికే ఎక్కువగా..

Chinni Enni
|

Updated on: May 11, 2024 | 4:53 PM

Share
ఆడవారు ధరించే గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయంలో గాజులను ధరించడం ఎంతో అదృష్టంగా, సంప్రదాయంగా భావిస్తారు. గాజులు వేసుకోవడం వల్ల కూడా ఆడవారికి అనేక రకాల సమస్యలు దూరమవుతూ ఉంటాయి.

1 / 5
భార్యభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా గాజులు సహకరిస్తాయట. అయితే సమయం, సందర్భం ఏదైనా సరే ఆడవారు ఎక్కువగా ఆకుపచ్చ గాజులను ధరించడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇవి అందంగా కనిపిస్తాయని అనుకుంటారు.

2 / 5
కానీ ఆకు పచ్చ గాజులు వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయట. ఆకు పచ్చ గాజులు వేసుకోవడం వల్ల వారికి ఉన్న అన్ని రకాల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల ఆడవారిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట.

3 / 5
ఆకు పచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించింది. ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఈ గ్రహం బలం కూడా తోడవుతుంది. జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చి పెడుతుంది. ప్రతీ పనిలో లవిజయం సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

4 / 5
అంతే కాకుండా శివపార్వతుల ఆశీర్వాదం లభిస్తుందట. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే.. రెండు చేతులకు ఆకు పచ్చ గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ గాజులు వేసుకోవడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్ముతారు.

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?