బాదం, అవిసె గింజలు, వాల్‌నట్స్, గుమ్మడి విత్తనాలు వంటి నట్స్, సీడ్స్‌లోని సమ్మేళనాలు, చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ కణాలపై పోరాడుతాయి. బీన్స్, పప్పు ధాన్యాలు వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలొరెక్టల్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది.