బెల్లి ఫ్యాట్ తగ్గటానికి చక్కటి ఫుడ్స్.. వీటిని తింటే మీ శరీరంలోని కొవ్వు ఇట్టే తగ్గిపోతుంది

ఆధునిక జీవన శైలి లో మనం తినే ఆహార పదార్ధాల కారణంగా బరువు అతి సులువుగా పెరుగుతున్నారు. దీనికి కారణంగా పొట్ట పెరగడం అనే అతి పెద్ద సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం కూడా ఒక కారణమైన అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల  వయస్సు ఎక్కువ ఉన్నవారిలా కనపడుతున్నారు నేటి యువత. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగానే బెల్లీ ఫ్యాట్ పెరుగుతోంది.

Phani CH

|

Updated on: May 11, 2024 | 4:04 PM

ఆధునిక జీవన శైలి లో మనం తినే ఆహార పదార్ధాల కారణంగా బరువు అతి సులువుగా పెరుగుతున్నారు. దీనికి కారణంగా పొట్ట పెరగడం అనే అతి పెద్ద సమస్యగా మారింది. 
 అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం కూడా ఒక కారణమైన అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల  వయస్సు ఎక్కువ ఉన్నవారిలా కనపడుతున్నారు నేటి యువత.

ఆధునిక జీవన శైలి లో మనం తినే ఆహార పదార్ధాల కారణంగా బరువు అతి సులువుగా పెరుగుతున్నారు. దీనికి కారణంగా పొట్ట పెరగడం అనే అతి పెద్ద సమస్యగా మారింది.   అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం కూడా ఒక కారణమైన అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల  వయస్సు ఎక్కువ ఉన్నవారిలా కనపడుతున్నారు నేటి యువత.

1 / 7
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగానే బెల్లీ ఫ్యాట్ పెరుగుతోంది. ఈ సమస్య నుంచి సులభంగా బయటపడాలంటే తప్పకుండా  డైట్ పద్ధతిలో తీసుకోవడమే కాకుండా వ్యాయామాలు కూడా తప్పనిసరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 7
కొంతమందిలో పొట్ట పెరగడం కారణంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంతేకాదు కొంతమంది లో థైరాయిడ్ వంటి సమస్యల బారిన పాడుతున్నారు. అయితే ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు ఈ ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

3 / 7
శరీర బరువును అదుపులో ఉంచేందుకు గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో గుడ్డును తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గుడ్డు తీసుకునే క్రమంలో పచ్చసొనను వదిలేసి తినడం చాలా మంచిది.

4 / 7
ప్రోబయోటిక్ అధిక మోతాదులో లభించే పెరుగును తీసుకోవడం వల్ల కూడా శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణాశయశక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి శరీర బరువును కూడా ఎంతో సులభంగా నియంత్రిస్తాయి.   

5 / 7
 బీన్స్, కాయధాన్యాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా సులభంగా శరీర బరువును తగ్గవచ్చు. ఈ రెండిటిలో అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు డైట్లో తీసుకుంటే సులభంగా కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు.  

6 / 7
 శరీర బరువును తగ్గించుకునేందుకు పచ్చి బఠానీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా డైట్లో పచ్చిబఠానీలను చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి తక్షణ శక్తినిచ్చేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

7 / 7
Follow us
ఆ హీరోతో లిప్ కిస్.. దెబ్బకు వాంతులు చేసుకున్న స్టార్ హీరోయిన్..

తెలంగాణ ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తుందో తెలుసా?

యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డు చెల్లింపు షురూ

ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!

మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??

అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..

పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి

బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌

ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!

ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  