Air Conditioner: ఇంట్లోకి AC కొనేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. లేదంటే కరెంట్ బిల్లు మోత మొగిపోద్ది!
వేసవిలో ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి ఇంటిని చల్లని ఎయిర్ కండిషనర్‌తో నింపిస్తుంటాం. ఏసీ నుంచి బయటకు రావడానికి దాదాపు ఎవరూ ఇష్టపడరు. ఇక బయటి నుంచి ఇంట్లోకి అడుగుపెట్టినా వెంటనే ఏసీ వేసుకుని సేద తీరుతుంటారు. దీంతో వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ ఏసీకి డిమాండ్ పెరుగుతుంది. EMI సౌకర్యం కారణంగా AC కొనడం కూడా చాలా చౌకగా మారింది. అయితే ఏసీ కొనేందుకు షాపుకు వెళ్లినప్పుడు ఏ ఏసీ కొనాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
