AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamitha Baiju: తెలుగులోకి ప్రేమలు బ్యూటీ.. ఆ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిందా.?

రొమాంటిక్ కామెడీ ప్రేమలు సినిమాలో మమితా బైజు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మలయాళ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Apr 30, 2024 | 5:35 PM

Share
సోషల్ మీడియా సైతం ఈ అమ్మడి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మమితాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

1 / 5
హీరోయిన్ మమితా బైజు అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్‌లో ఆమె డా.బైజు కృష్ణన్, మినీ బైజు దంపతులకు జన్మించింది.  ఆమెకు మిధున్ బైజు అనే అన్నయ్య ఉన్నాడు 

2 / 5
షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది మమిత.. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు ప్రేమలు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. 

3 / 5
తెలుగులో ఓ యంగ్ హీరో సినిమాలో మమితా బైజు నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఓ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కే సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని త్వరలోనే అప్డేట్ రానుందని టాక్. 

4 / 5
ప్రస్తుతం రెబల్ అనే తమిళ్ సినిమాలో నటిస్తుంది మమితా బైజు. త్వరలోనే ఈ అమ్మడు స్ట్రయిట్ గా తెలుగులో అడుగు పెడుతుందని టాక్ రావడంతో ఈ అమ్మడి అభిమానులు ఖుష్ అవుతున్నారు. 

5 / 5
Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..

బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం

కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి

ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య

జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..

అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?

ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు