Gold Jewellery: ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు.. పరిమితులు, నియమాలు ఏంటో తెలుసా..?
భారతదేశంలో బంగారం కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పెళ్లిళ్లు, పండుగల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ స్వాధీనం చేసుకోకుండా ఉండాలంటే మహిళలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచవచ్చనేది చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
