మునక్కాయనా.. మజాకా..! ఆ విషయంలో ఏ మందులూ పనిచేయవు.. కానీ..

ప్రస్తుత కాలంలో చాలా మంది షుగర్‌తో బాధపడుతున్నారు. మధుమేహం ఉన్నవారికి ప్రాణాంతకంగా మారే అనేక ఆహారాలు ఉన్నాయి. కానీ, మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో మునగకాయను చేర్చుకోవాలా..? వద్దా..? మునక్కాయ తింటే ఏమవుతుంది..? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంది.. ఈ ప్రశ్నకు నిపుణుల సమాధానం ఏంటో తెలుసుకోండి..

Shaik Madar Saheb

|

Updated on: Aug 28, 2024 | 1:57 PM

మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు, అలవాట్ల వల్ల నేడు చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి వైద్యుల సలహా మేరకు ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి.. అయినప్పటికీ, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మన ఆహారాలు, పానీయాల గ్లైసెమిక్ సూచిక చాలా ముఖ్యం.. దీని ప్రకారం ఆహారం లేదా పానీయాలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినాలి. దీనికి మంచి ఉదాహరణ.. మునగకాయ.. దీనిలో ఎన్నో ఔషధగుణాలున్నాయి.. ఇది యాంటీవైరల్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, జింక్ వంటి వివిధ పోషకాలను కలిగి ఉంటుంది.

1 / 5
వీటిని ఆహారంలో చేర్చుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మునగ కాయ, ఆకులు, పువ్వులు అన్ని పదార్దాలు వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చాలా అధ్యయనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని చూపించాయి.. ముఖ్యంగా ఇందులో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉంటాయి.

2 / 5
గ్లైకోసైడ్, క్రిప్టో క్లోరోజెనిక్ యాసిడ్, కెంప్ఫెరోల్ 3 ఓ గ్లూకోసైడ్ మధుమేహం ప్రభావాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మీరు మీ ఆహారంలో మునగకాయను చేర్చుకున్నప్పుడు, ఇది మన శరీరంలోని ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇంకా శరీరంలోని ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

3 / 5
రోజూ వేరే కూరలను తింటుంటే.. మునగ పులుసు, మునగాకు పప్పు, మునగ కూర ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. మీరు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలకు మందులు తీసుకునే వారు మునగను నివారించాలి.

4 / 5
మునగకాయను ఆహారంలో ఎంత మోతాదులో తీసుకోవాలి...? అనే విషయానికొస్తే.. మీ శరీరంలో మధుమేహం ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా మేరకు తీసుకోండి. రోజుకు 1 నుండి 2 మునగకాయల కంటే ఎక్కువ తినవద్దు. అతిగా తినడం మీ ఆరోగ్యానికి తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని గుర్తుంచుకోండి. ( ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. పాటించే ముందు డైటిషీయన్ల సలహాలు సూచనలు తీసుకోండి)

5 / 5
Follow us
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్

భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి

ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం

ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?

3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో