Anchor Lasya: యాంకర్ లాస్య బర్త్ డే.. సందడి చేసిన బుల్లితెర తారలు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్.. ఫొటోస్

స్టార్ యాంకర్ లాస్య గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.తన చలాకీ మాటలతో బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుందీ అందాల తార. అయితే గత కొంత కాలంగా పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమైపోయిందీ యాంకరమ్మ.

Basha Shek

|

Updated on: Aug 28, 2024 | 12:55 PM

1 / 6
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది లాస్య. తన పర్సనల్ విషయాలతోపాటు ఫ్యామిలీ ఫొటోలను అందులో షేర్ చేస్తోందీ అందాల యాంకరమ్మ.

2 / 6
 తాజాగా యాంకర్ లాస్య పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పలువురు బుల్లితెర తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు.. ఇలా అందరూ ఈ యాంకరమ్మ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.

3 / 6
  ఇక బిగ్ బాస్  గీతూ రాయల్ అయితే ఈ బర్త్ డే వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వీరితో పాటు నయని పావని, మెహబూబా దిల్ సే తదితర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఈ వేడుకల్లో తళుక్కుమన్నారు.

4 / 6
 ఇక జబర్దస్త్ పవిత్ర, శ్వేతా నాయుడు, యాంకర్ ధనుష్, సహాస్రా రెడ్డి తదితరులు కూడా లాస్య పుట్టిన రోజు వేడుకల్లో భాగమయ్యారు. లాస్య బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

5 / 6
 లాస్య, మంజునాథ్ లది ప్రేమ వివాహం. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో 2017లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

6 / 6
Follow us