Fenugreek Seeds For Hair: జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?

కొంత మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. నల్లటి జుట్టు కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పార్లర్‌కు వెళ్లి డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం ఎంతో కాలం నిలవదు. మెరిసే జుట్టు కోసం వంటింట్లో దొరికే మెంతి గింజలు ఎంతో ఉపయోగపడతాయి. మెంతి గింజలు దట్టమైన, అందమైన జుట్టు అందించడంలో సహాయపడతాయి. జుట్టు సంరక్షణలో వీటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C

|

Updated on: Apr 26, 2024 | 1:17 PM

అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన మెంతి గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం రక్షణను బలోపేతం చేస్తాయి. రుతుక్రమంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఋతు చక్రాన్ని క్రమబద్ధీకరించడానికి, తిమ్మిరి, ఉబ్బరం వంటి లక్షణాల నుండి ఉపశమనం కలిగించే ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే మెంతులు నానబెట్టి, నూరి తలకు పట్టించుకుంటే జుట్టు ఆరోగ్యానికి మంచిది.

1 / 5
మెంతి గింజలు దట్టమైన, అందమైన జుట్టు అందించడంలో సహాయపడతాయి. జుట్టు సంరక్షణలో వీటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..  మెంతి గింజల్లో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జుట్టుకు చాలా అవసరం. మెంతుల్లోని ఈ పోషకాలు జుట్టు సమస్యలను సులభంగా పరిష్కరించగలవు.

2 / 5
 మెంతి గింజలు జుట్టు రాలడం, చుండ్రు వల్ల పొడిబారి నిర్జీవమైన జుట్టుకు ఇట్టే చికిత్స అందిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగిన మెంతి గింజలను జుట్టుకు పోషనకు ఎలా వినియోగించాలంటే.. ముందుగా  గుప్పెడు మెంతి గింజలను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే లేచి వడకట్టి తాగేయాలి. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే ఇంకా మంచిది. రాత్రంతా నానబెట్టిన మెంతి గింజలను సలాడ్లలో కూడా తినవచ్చు. అలాగే మెంతి గింజలను పప్పు, కూరగాయలలో కలిపి కూడా తినవచ్చు.

3 / 5
దీని కోసం ముందుగా మెంతి గింజలను సన్నని మంటపై తేలికగా వేయించాలి. వీటిని మెత్తని పౌడర్‌గా చేసుకుని పప్పు లేదా ఇతర వెజిటబుల్ కర్రీలలో కలపవచ్చు. మెంతి గింజల  పొడి ఏ వంటలలోనైనా ఉపయోగించవచ్చు.

4 / 5
నానబెట్టిన మెంతి గింజల నీటిని వడకట్టిన తర్వాత, స్ప్రే బాటిల్‌లో నింపాలి. దీనిని ఉదయాన్నే హెయిర్ స్ప్రే లాగా జుట్టుకు అప్లై చేయవచ్చు. కొంత సమయం తర్వాత జుట్టును నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

5 / 5
Follow us