AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Blood Pressure: ఈ అలవాట్లు ఉంటే.. 50 యేళ్లకు వచ్చే హైబీపీ 20 యేళ్లకే తిష్టవేస్తుంది! జాగ్రత్త సుమీ..

20 ఏళ్లు.. 40 ఏళ్లు అనే తేడా లేకుండా నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. లావుగా కనిపించే వాళ్లే కాదు, మామూలుగా నాజూగ్గా కనిపించేవాళ్లు కూడా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటును ప్రారంభంలో నియంత్రింకోలేకపోతే, శరీరంలో వివిధ ప్రమాదాలు పెరుగుతాయి. గుండెపై తీవ్రమైన ప్రభావాలు పడతాయి. గుండెపోటు నుండి బ్రెయిన్ స్ట్రోక్ వరకు ఎన్నో వ్యాధుల..

Srilakshmi C
|

Updated on: May 17, 2024 | 1:31 PM

Share
20 ఏళ్లు.. 40 ఏళ్లు అనే తేడా లేకుండా నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. లావుగా కనిపించే వాళ్లే కాదు, మామూలుగా నాజూగ్గా కనిపించేవాళ్లు కూడా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటును ప్రారంభంలో నియంత్రింకోలేకపోతే, శరీరంలో వివిధ ప్రమాదాలు పెరుగుతాయి. గుండెపై తీవ్రమైన ప్రభావాలు పడతాయి. గుండెపోటు నుండి బ్రెయిన్ స్ట్రోక్ వరకు ఎన్నో వ్యాధుల ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.

1 / 5
అధిక రక్తపోటుకు అధిక కొవ్వు మాత్రమే కారణం కాదు. క్రమరహిత జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీర బరువు పెరుగుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య వస్తుంది. అధిక రక్తపోటు సమస్యను నివారించడానికి ముందుగా శరీర బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. శరీర బరువు అదుపులో ఉండాలంటే నడవడం, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. నిత్యం యోగా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

2 / 5
గుండె ఆరోగ్యంగా ఉండటానికి, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. బదులుగా తక్కువ స్పైసీ ఆహారం, ఎక్కువ కూరగాయలు తినాలి.

3 / 5
అతిగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. వేసవిలో మద్యం సేవించడం ఆరోగ్యానికి మరింత హానికరం. కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉండేందుకు మద్యానికి దూరంగా ఉండండి.

4 / 5
ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదకరం. ధూమపానం అకస్మాత్తుగా రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ధూమపానం మానుకోవాలి.అధిక రక్తపోటుకు గత కారణాలలో నిద్రలేమి.. అధిక ఒత్తిడి. తగినంత నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఇది వివిధ శారీరక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి తగినంత నిద్ర అవసరం. తగినంత నిద్రతో ఒత్తిడి తగ్గితే, రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

5 / 5
Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల

బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు

నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..

ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా

చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..

హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..

వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్

మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..

మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?

ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు