బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
నటి హెబ్బా పటేల్ తన సినీ ప్రయాణం, కెరీర్ ఎదుగుదల, అలాగే కొన్ని అపోహలపై స్పష్టతనిచ్చారు. మాస్ కమ్యూనికేషన్ చదివి జర్నలిస్ట్ కావాలనుకున్న హెబ్బా, మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి వచ్చారు. తొలుత తమిళం, కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ, తెలుగులో వచ్చిన కుమారి 21F సినిమా ఆమెకు బ్రేక్‌ను ఇచ్చింది. ఈ చిత్రం తన కెరీర్లో అత్యంత ఇష్టమైనదని ఆమె పేర్కొన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
