AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సూపర్ ఫుడ్స్‌తో హార్మోన్లను సెట్ చేసుకోండి!

ఇటీవల PCOD సమస్య చాలా పెరిగింది. చాలా మంది అమ్మాయిలు, మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం సంతానలేమి సమస్యలకే కాకుండా, శారీరక మార్పులకు కూడా కారణమవుతోంది. మీరు ఈ సమస్యను తగ్గించుకోవాలంటే, మీ ఆహారంలో కొన్ని పదార్థాలను క్రమం తప్పకుండా చేర్చుకోవడం అవసరం. ఈ ఆహారాలు తినడం వల్ల ఒక నెలలో PCOD సమస్యలు తగ్గుతాయి. రుతుక్రమ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. డాక్టర్ సోనాలి సావంత్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ లో ఖచ్చితంగా తినాల్సిన ఐదు ఆహారాలు ఏమిటో సమాచారాన్ని పంచుకున్నారు. అందులో పేర్కొన్న ఆహారాలు ఏమిటో చూద్దాం.

Jyothi Gadda
|

Updated on: Apr 02, 2026 | 6:37 PM

Share
PCOD అనేది హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే సమస్య, దీనివల్ల క్రమం తప్పని పీరియడ్స్, బరువు పెరగడం, చర్మ సమస్యలు వస్తుంటాయి. అయితే, ఈ PCOD అనేది నయం చేయలేని వ్యాధి కాదు, కేవలం జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని పూర్తిగా నియంత్రించవచ్చు. అందుకోసం మీ రోజువారి డైట్‌లో తప్పనిసరిగా కొన్ని ఆహారపదార్థాలను చేర్చుకోవటం కొన్ని అలవాట్లను పాటించటం చేస్తే సరిపోతుంది.

1 / 5
నల్ల ఎండుద్రాక్ష. ఎండుద్రాక్షలో ఇనుము, మెగ్నీషియం రెండూ మంచి పరిమాణంలో లభిస్తాయి. అందువల్ల, ఇది రక్త పరిమాణాన్ని పెంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఎండుద్రాక్ష శరీరం నుండి అలసటను కూడా తగ్గిస్తుంది.

2 / 5
వాల్‌నట్స్. వాల్‌నట్స్‌లో ఒమేగా 3, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. PCOD సమస్యకు ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యతే. మనం దీనిని వాల్‌నట్స్‌తో నియంత్రించవచ్చు.

3 / 5
PCOD సమస్యలను తగ్గించే మరో ఆహారం అత్తి పండ్లు. అత్తి పండ్లలోని చిన్న గింజలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం నుండి అదనపు ఈస్ట్రోజెన్ లేదా ఇతర విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

4 / 5
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రోజు వారి ఆహారంలో ముఖ్యంగా చక్కెరను తగ్గించండి. తీపి పదార్థాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచి సమస్యను తీవ్రం చేస్తాయి. దీంతోపాటు శారీరక శ్రమ తప్పనిసరి. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. వీటితో పాటు సరిపడా నీళ్లు తాగటం. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి.

5 / 5
Follow Us
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?

అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..

ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..

అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో

వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..

ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..

సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు

రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!

బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?

పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే